ప: ఆరాధింతు ఆరాధింతు యేసయ్య నామం - అన్నింట ఘన నామం -2
స్తుతి పాటలెన్నో పాడుచు ద్యానింతుము
క్రీస్తు నామమందు మహిమను కీర్తింతును (2)
వేనోల్లతో స్తుతి నే పాడేదా (2)
యేసునందే నందే సత్యం యేసులోనే మార్గం యేసె నా నిత్య జీవము (2)
చ: ప్రభు నామము ఎంతో ఘనమైనది
అన్ని నామములకంటే హెచ్చైనది (2)
ఆ నామమందే రక్షణ సోదర (2)
యేసయ్య రక్తము చిందించెగ (2)
యేసె నా రక్షణ - యేసె నా విమోచన యేసె నా (2)
" ఆరాధింతు "
చ: ప్రభు నామము ఎంతో బలమైనది
అపవాది క్రియ లయపరచునది (2)
భయమేల నీకు ఓ సోదరా (2)
సాతాను సిలువలో ఓడిపోయేగా (2)
యేసు రక్తమే జయం - యేసు నామమే జయం యేసు నందే విజయం
(2) " ఆరాధింతు "
No comments:
Post a Comment