ప: మహిమ గల రాజా నిన్నే స్తుత్తిమ్తుము
మహోన్నత దేవ నిన్నే కీర్తిన్తుము "2"
యేసు రాజ రాజుల రాజ నిన్నే స్తోత్రిమ్తుము
యేసు రాజ రాజుల రాజ నిన్నేకీర్తిమ్తుము "మహిమ"
చ: నత్తి వాడైన మోసేను నాయకునిగా చేసెను
గొల్ల వాడైన దావీదును గొప్ప రాజుగా చేసెను
బానిసైన యేసోపును బహుగ బహుగ దీవించెను
"యేసు"
చ : పిరికి వాడైన పేతురును పౌరుషముతో నింపెను
పొట్టి వాడైన పౌలును గట్టి వాడిగా చేసెను
అనుమానించే తోమాను సిలువ సాక్షిగ మార్చెను
"యేసు”
No comments:
Post a Comment