ప: నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా ఒకవేళ ఉందంటే నీవిచ్చనదే ప్రభువా (2)
నీదే నీదే బ్రతుకంతా నీదే (2) ||నాదంటూ||
నీదే నీదే బ్రతుకంతా నీదే (2) ||నాదంటూ||
చ: నాకు ఉన్న సామర్ధ్యం నాకు ఉన్న సౌకర్యం
నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతానం (2)
నాకు ఉన్న సౌభాగ్యం నాకు ఉన్న సంతానం (2)
ఆరగించే ఆహారం అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్య
(2) ||నాదంటూ||
చ: నాకు ఉన్న ఈ బలం నాకు ఉన్న ఈ పొలం
త్రాగుచున్న ఈ జలం నిలువ నీడ ఈ గృహం (2)
నిలచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్య
త్రాగుచున్న ఈ జలం నిలువ నీడ ఈ గృహం (2)
నిలచియున్న ఈ స్థలం బ్రతుకుచున్న ప్రతి క్షణం కేవలం నీదేనయ్య
(2) ||నాదంటూ||
No comments:
Post a Comment