ప: మనసారా పూజించి నిన్నారాధిస్తా
భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా
చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను
సంతోష గానాలను ఆలాపిస్తా (3) ||మనసారా||
భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా
చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను
సంతోష గానాలను ఆలాపిస్తా (3) ||మనసారా||
చ: నిన్న నేడు ఉన్నవాడవు నీవు (2)
ఆశ్చర్యకార్యములు చేసేవాడవు నీవు (2)
ఆశ్చర్యకార్యములు చేసేవాడవు నీవు (2)
పరమతండ్రీ నీవే గొప్ప దేవుడవు (2)
నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు
నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు
(2) ||మనసారా||
చ: రక్షణ కొరకై లోకానికి వచ్చావు (2)
సాతాన్ని ఓడించిన విజయశీలుడవు (2)
మరణము గెలిచి తిరిగి లేచావు (2)
నీవే మర్గము సత్యము జీవము (2) ||మనసారా||
మరణము గెలిచి తిరిగి లేచావు (2)
నీవే మర్గము సత్యము జీవము (2) ||మనసారా||
No comments:
Post a Comment