Pages

జయం జయం జయం జయం యేసులో నాకు జయం జయం


: జయం జయం జయం జయం యేసులో నాకు జయం జయం             (2)
విశ్వాసముతో నేను సాగివెళ్ళెదా ఆత్మ పరిపూర్ణుడై ముందుకెళ్ళెదా    (2)
నీ వాక్యమే నా హృదయములో నా నోటిలో నుండినా             ||జయం ||

గొప్ప కొండలు కదిలిపోవును సరిహద్దులు తొలగిపోవును                   (2)
అసాధ్యమైనది సాధించెదా విశ్వాసముతో నేను                   || జయం||

No comments:

Post a Comment