ప: ప్రేమించెదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో (2)
నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్
పూర్ణ బలముతో ప్రేమించెదన్ ఆరాధన ఆరాధనా ఆ.. ఆ.. ఆరాధన

చ: ఎబినేజరే ఎబినేజరే ఇంత వరకు ఆదుకొన్నావే (2)
ఇంత వరకు ఆదుకొన్నావే (2) || నిన్ను పూర్ణ ||

చ: ఎల్రోహి ఎల్రోహి నన్ను చూచావే వందనమయ్యా (2)
నన్ను చూచావే వందనమయ్యా (2)| నిన్ను పూర్ణ ||

చ: యెహోవా రాఫా యెహోవా రాఫా
స్వస్థపరిచావే వందనమయ్యా (2) || నిన్ను పూర్ణ ||

No comments:
Post a Comment